దేవుడి గుడి కోసం సామెతలు :-
1) ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువ ఇవ్వడం ఔదార్యం
అవసరమైన దానికంటే తీసుకోవటం గౌరవం
2) భగవంతునికి నీవు ఎంత దూరంలో ఉంటావో
భగవంతుడు నీకు అంతే దూరంలో ఉంటాడు
3) నీటిలో తెలిసిపడినా , తెలియక పడినా తడిసిపోతావు
దేవుడిని తెలిసి తలచినా , తెలియక తలచినా తరించిపోతావు
4) దేవుడు వరాలను ఇవ్వడు
శాపాలను కూడా ఇవ్వడు
అవకాశాలను మాత్రమే ఇస్తాడు
వాటిని వరాలుగా (లేక ) శాపాలుగా మార్చుకోవడం మీ చేతుల్లోనే ఉంది
5) కష్టాలు రాకుండా ఉండాలని దేవుణ్ణి ప్రార్దించకండి
కష్టాలు ఎదుర్కొనే ధైర్యం ఇవ్వమని వేసుకోండి
6)దైవ ధ్యానమును ఒక పనిగా చెయ్యకు
ప్రతి పనిని ఒక ధ్యానము వలె చెయ్యి
అప్పుడు ప్రపంచంలోని ప్రతి వస్తువు లోని దైవత్వం కనపడుతుంది
7) పరులకు కీడు తలచుట మనస్సు చేసిన పాపం
పరనింద నోరు చేసిన పాపం
పరుల ధనాన్ని అపహరించుట చేతులు చేసిన పాపం
స్వార్ధ పరులతో తిరుగుట కాళ్ళు చేసిన పాపం
పరనిందనలను వినుట చెవులు చేసిన పాపం
ఇవే పంచ పాతకములు
8)