1. సమస్యలు ఎందుకొచ్చాయి అని అనుకోవటం కన్నా
వాటిని అర్ధం చేసుకొని ,ఎలా ఎదుర్కోగలమనేదే ముఖ్యం
2. చదువుకునే పాఠాలు కంటే
జీవితం నేర్చుకునే పాఠాలే
నిజమైన లౌక్యాన్ని ,జ్ఞానాన్ని కలిగి యుంటాయి
3. నీకు నీవే చులకన చేసుకోకు
ఆ భావం నీలోని సమర్ధతని కప్పేస్తుంది
4. భరించలేనిదే ''భాద''
ఆ స్థితిని కాస్త భరించగల్గితే
తరువాత నిన్ను చేరుకునేదే
''సంతోషం ''
5. అహంకారం మనుషులకే కాదు
దేవుళ్లకు కూడా ఉంటుంది
అహం మనతో మారం చెయ్యాలే కాని
మన స్వభావాన్ని మాయం చేసేటట్టు కాదు
6. స్పందించే హృదయం అందరికీ ఉంటుంది
కాని దానికి స్వార్ధం కూడా తోడుంటుంది
2. చదువుకునే పాఠాలు కంటే
జీవితం నేర్చుకునే పాఠాలే
నిజమైన లౌక్యాన్ని ,జ్ఞానాన్ని కలిగి యుంటాయి
3. నీకు నీవే చులకన చేసుకోకు
ఆ భావం నీలోని సమర్ధతని కప్పేస్తుంది
4. భరించలేనిదే ''భాద''
ఆ స్థితిని కాస్త భరించగల్గితే
తరువాత నిన్ను చేరుకునేదే
''సంతోషం ''
5. అహంకారం మనుషులకే కాదు
దేవుళ్లకు కూడా ఉంటుంది
అహం మనతో మారం చెయ్యాలే కాని
మన స్వభావాన్ని మాయం చేసేటట్టు కాదు
6. స్పందించే హృదయం అందరికీ ఉంటుంది
కాని దానికి స్వార్ధం కూడా తోడుంటుంది
7. నీ మెదడులో ఆలోచనల వేడి తగ్గింది అనిపిస్తే
పుస్తకాలు చదువు నీ ఆలోచనల వేడి ,వాడి పెరిగి
జ్ఞాన సంపద సిద్దిస్తుంది.
8. ప్రతి మనిషికి ఆశలు ఎన్నో ఉంటాయి
దొరికిన అవకాశాల్లో వారి ఆశలని తీర్చుకునేవారు కొందరే ఉంటారు.
9. మన కెందుకురా అనుకునే వాడు వెనకనే ఉంటాడు
పోయేదేముంది ప్రయత్నం చెస్తే అనుకునే వాడు విజయాలలో ఉంటాడు.
10. అప్పుడప్పుడూ అవమానం జరగాల్సిందే
మనలో ఉన్న ఆత్మాభిమానం నిద్రలేవటానికి.
పుస్తకాలు చదువు నీ ఆలోచనల వేడి ,వాడి పెరిగి
జ్ఞాన సంపద సిద్దిస్తుంది.
8. ప్రతి మనిషికి ఆశలు ఎన్నో ఉంటాయి
దొరికిన అవకాశాల్లో వారి ఆశలని తీర్చుకునేవారు కొందరే ఉంటారు.
9. మన కెందుకురా అనుకునే వాడు వెనకనే ఉంటాడు
పోయేదేముంది ప్రయత్నం చెస్తే అనుకునే వాడు విజయాలలో ఉంటాడు.
10. అప్పుడప్పుడూ అవమానం జరగాల్సిందే
మనలో ఉన్న ఆత్మాభిమానం నిద్రలేవటానికి.
11. మారని వాళ్ళని మనమే మనకు ఇష్టంగా
మనమంటే వారికి ఇష్టంగా మార్చేసుకుందాం.
12. మనం బాగుండాలి అని కోరుకోవాలి
12. మనం బాగుండాలి అని కోరుకోవాలి
కాని పక్కవారి నాశనం కోరుకోకూడదు
మనతో పాటు అందరూ బాగుండాలి అని కోరుకో
మనతో పాటు అందరూ బాగుండాలి అని కోరుకో
నీకూ మంచే జరుగుతుంది.
13. ప్రేమించుకోవటం అంటే ఒకరి దగ్గర ఒకరు ఉండటం కాదు
ఒకరికొకరు దూరంగా ఉన్నా ప్రేమను పంచుకోగలగటం.
14. నువ్వు నమ్ముకున్న సిద్దంతాలు ఎవ్వరి కోసం తాకట్టు పెట్టవద్దు
అలానే నీ అహంభావంతో చేసే చర్యలను మొండిగా నీ సిద్దాంతాలు అని భావించవద్దు.
15. మనసు ప్రశాంతంగా ఉంచుకుంటే
ఆలోచనల సరళి అద్బుతంగా ఉంటుంది.
ఆలోచనల సరళి అద్బుతంగా ఉంటుంది.
16. మొగుడు పెళ్లాలు అంటే తాళి అనే బంధం కాదు
ఒకరికొకరు ప్రేమ పంచుకునే బంధం
ఆ ప్రేమే లేని ఏ వివాహబంధమైనా వ్యర్ధం.
ఒకరికొకరు ప్రేమ పంచుకునే బంధం
ఆ ప్రేమే లేని ఏ వివాహబంధమైనా వ్యర్ధం.
17. డబ్బున్న మనిషి ఈ లోకాన్ని మరచిపోతాడు
డబ్బులేని మనిషిని ఈ లోకం గుర్తుపెట్టుకోదు .
డబ్బులేని మనిషిని ఈ లోకం గుర్తుపెట్టుకోదు .
18. ప్రేమలు -ఆప్యాయతలు అందమైన పలకరింపులు లా ఉండాలి
కాని పారబోసే గంజి లా ఉండకూడదు.
19.